బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు. షా... కన్నాకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకున్న నేపథ్యంలో పార్టీకి ఇక భవిష్యత్ లేదని భావించిన కన్నా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనుకోవచ్చు.

More Telugu News