Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'తెలంగాణ' పత్రిక చీఫ్ ఎడిటర్ గా రామమోహన్ నియామకం

తెలంగాణ ప్రభుత్వం సొంతంగా ఓ పత్రికను నడపడానికి సన్నద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పత్రికకు చీఫ్ ఎడిటర్ గా అష్టకళ రామమోహన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.

More Telugu News