ముగిసిన టీఎస్ మంత్రిమండలి సమావేశం
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. సమావేశంలో పలు విషయాలపై కూలంకషంగా చర్చించి... కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు.