725 కేసులను ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

725 కేసులను ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం

సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. మొత్తం 725 కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News