టీటీడీ పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం... దగ్ధమైన ఫైళ్ళు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీటీడీ పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం... దగ్ధమైన ఫైళ్ళు

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆడిటింగ్ విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఫైళ్ళు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News