విశాఖలో భారీ వర్షం... సహాయక చర్యలకు ఆటంకం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖలో భారీ వర్షం... సహాయక చర్యలకు ఆటంకం

విశాఖలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దాంతో సహాయక చర్యలకు, ముఖ్యంగా విద్యుత్ పునరుద్ధరణకు చేపట్టిన పనులకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు వర్షంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయకచర్యల క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.

More Telugu News