ఏపీలో 57 దేవాలయాలకు పాలకమండళ్ల ఏర్పాటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో 57 దేవాలయాలకు పాలకమండళ్ల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో రూ.కోటి ఆదాయానికి మించిన దేవాలయాలకు ప్రభుత్వం పాలకమండళ్లను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

More Telugu News