ఆ సినిమా నటవర్గం రోడ్లూడ్చారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సినిమా నటవర్గం రోడ్లూడ్చారు

'సాహేబా సుబ్రహ్మణ్యం' సినిమా నటులు, సాంకేతిక నిపుణులు అంతా కలిసి 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ లో ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ, సినిమా కథానాయకుడు దిలీప్, దర్శకురాలు శశికిరణ్ నారాయణ, ఇతర నటులు కళాశాల విద్యార్థులతో కలసి రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం రెడ్ ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో జరిగింది.

More Telugu News