ముషారఫ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముషారఫ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ భారత్ పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. పొరుగు దేశంలో వ్యతిరేక భావనలతో ఉన్న కొన్ని శక్తులున్నాయి, అవి శాంతికే కాక మానవత్వానికి కూడా వ్యతిరేకమేనని బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ ఘాటుగా స్పందించారు. సొంత దేశానికే వ్యతిరేకంగా పనిచేసే వారు పాక్ లో ఉన్నారంటూ ఆయన ముషారఫ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసలు ముషారఫ్ గురించి భారత్ లో ఆలోచించేవారెవరూ లేరని కూడా ఆయన చెప్పారు.

More Telugu News