రేపు గుజరాత్ కు కేటీఆర్... వాటర్ గ్రిడ్ తీరుతెన్నుల పరిశీలన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు గుజరాత్ కు కేటీఆర్... వాటర్ గ్రిడ్ తీరుతెన్నుల పరిశీలన

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధికారుల బృందంతో కలిసి రేపు గుజరాత్ వెళ్లనున్నారు. గుజరాత్ లో వాటర్ గ్రిడ్ తీరుతెన్నులను ఆయన పరిశీలిస్తారు. ఈ-పంచాయతీల పనితీరును పరిశీలించి వాటి ఫలితాలపై ఆరాతీస్తారు. ఈ-పంచాయతీల విధానాలను తెలంగాణలో అమలు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయనున్నారు.

More Telugu News