తుపాను బాధితులకు నటుడు సంపూర్ణేశ్ బాబు సాయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తుపాను బాధితులకు నటుడు సంపూర్ణేశ్ బాబు సాయం

హుదూద్ తుపాను బాధితులకు సాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. తాజాగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తనవంతు సాయంగా లక్ష రూపాయలు ప్రకటించారు. ఏపీ సీఎం సహాయనిధికి ఈ మొత్తాన్ని ఇప్పటికే అందజేశారట. అంతేగాక నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం కూడా పంపించారు.

More Telugu News