యూపీలో కూలిన ఆర్మీ ఛాపర్... ముగ్గురి మృతి
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లా కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ నేలకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. చనిపోయిన వారిలో ఇద్దరు ఫైలెట్లు కాగా, మరొకరు ఇంజనీరు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.