ఎర్రచందనం అమ్మకాలపై త్వరలో హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎర్రచందనం అమ్మకాలపై త్వరలో హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం

ఎర్రచందనం అమ్మకాలపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లనుంది. ఈ మేరకు హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేయనుంది.

More Telugu News