శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్లు స్వాధీనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్లు స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబయి వెళుతున్న ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా బుల్లెట్లు బయటపడ్డాయి. దాంతో, ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

More Telugu News