తమిళనాడు గవర్నర్ రోశయ్యతో అధికారుల వరుస భేటీలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళనాడు గవర్నర్ రోశయ్యతో అధికారుల వరుస భేటీలు

జయలలిత జైలుపాలైన నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ రోశయ్యతో ఆ రాష్ట్ర అధికారులు వరుసగా భేటీ అవుతున్నారు. తదుపరి సీఎం అంశం, రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతలపై వారు ఆయనతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను సమీక్షించాలని ఈ సందర్భంగా రోశయ్య అధికారులను ఆదేశించారు.

More Telugu News