Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 23 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 13 గంటలు పడుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశారు. ఈ ఉదయానికి 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

More Telugu News