శ్రీలంక అధ్యక్షుడు సమావేశంలో పాల్గొన్నాడని తమిళనాడులో బ్లాక్ డే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీలంక అధ్యక్షుడు సమావేశంలో పాల్గొన్నాడని తమిళనాడులో బ్లాక్ డే

యునైటెడ్ నేషన్స్ జనరల్ బాడీ సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స పాల్గొనడాన్ని నిరసిస్తూ తమిళనాడులో బ్లాక్ డే నిర్వహించారు. శ్రీలంకలోని తమిళుల మారణహోమానికి కారకుడైన రాజపక్సను ఈ సమావేశానికి అనుమతించకూడదని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గత నెల 25న ఐక్యరాజ్యసమితిని కోరారు. అయినప్పటికీ అనుమతించడంతో డీఎంకే ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు.

More Telugu News