పవన్ కల్యాణ్ ఎక్కడ?: వైఎస్సార్సీపీ నేత ద్వారంపూడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ ఎక్కడ?: వైఎస్సార్సీపీ నేత ద్వారంపూడి

సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎక్కడ? అంటూ వైఎస్సార్సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అన్యాయం జరిగితే ఎంతటి వారినైనా ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ నేటి వరకు కనిపించ లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మోసపూరిత హామీల కారణంగా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన తెలిపారు. రైతులకు న్యాయం చేసేందుకు, ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

More Telugu News