అరకు ఎంపీపై అరెస్టు వారంట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అరకు ఎంపీపై అరెస్టు వారంట్

అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై అరెస్టు వారంట్ జారీ అయింది. చెక్ బౌన్సు కేసులో గీత కోర్టుకు హాజరుకాకపోవడంతో హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News