బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాదు మార్కెట్లో గ్రాముకు రూ.100 మేర తగ్గింపు చోటుచేసుకుంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.24990 పలుకుతోండగా, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26720 పలుకుతోంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.