పూజారిని చితకబాది హుండీలు ఎత్తుకెళ్ళారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పూజారిని చితకబాది హుండీలు ఎత్తుకెళ్ళారు!

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పూజారిపై దాడిచేసిన దొంగలు, ఆయనను కొట్టి, ఆలయంలో ఉన్న రూ.30 వేల నగదు, 2 హుండీలను ఎత్తుకెళ్ళారు.

More Telugu News