Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో బిల్ గేట్స్ భేటీ

ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సమావేశమయ్యారు. వెంకయ్య దేశంలో పారిశుద్ధ్య ప్రాజెక్టులపై బిల్ గేట్స్ తో చర్చిస్తున్నారు.

More Telugu News