దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో రెండో అభియోగ పత్రం దాఖలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో రెండో అభియోగ పత్రం దాఖలు

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ రెండో అభియోగ పత్రం దాఖలు చేసింది. రియాజ్ భత్కల్, వకాస్, ఎహసీన్ అక్తర్ లపై రూపొందించిన ఈ ఛార్జిషీటును హైదరాబాదు నాంపల్లి కోర్టుకు సమర్పించింది. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో జంట పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది మరణించగా, వందకుపైగా గాయపడ్డారు.

More Telugu News