'మై హూ రజనీకాంత్' చిత్రంపై రజనీ పిటిషన్... విడుదలపై హైకోర్టు స్టే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మై హూ రజనీకాంత్' చిత్రంపై రజనీ పిటిషన్... విడుదలపై హైకోర్టు స్టే!

'మై హూ రజనీకాంత్' పేరుతో హిందీలో రూపొందిన చిత్రంపై నటుడు రజనీకాంత్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా దర్శక, నిర్మాతలు ఆ సినిమా నిర్మించారని, టైటిల్లో తన పేరు ఉపయోగించే ముందు అంగీకారం తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు చిత్రం రిలీజ్ పై స్టే విధించింది. అనంతరం, విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

More Telugu News