Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి... 33వేల ఓట్ల ఆధిక్యంలో టీడీపీ

నందిగామ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య భారీ మెజార్టీ దిశగా దూసుకువెళుతున్నారు. ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిపై 33 వేల ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

More Telugu News