Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెదక్ పార్లమెంట్ లో దూసుకెళుతున్న టీఆర్ఎస్

మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ముందంజలో దూసుకెళుతున్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి 19,700 ఓట్ల పైచిలుకు ఆధిక్యం సాధించారు. సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక సెగ్మెంట్ల పరిధిలో ప్రభాకర్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లుతున్నారు.

More Telugu News