నందిగామ ఉపఎన్నిక...ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య
నందిగామ ఉపఎన్నికలో తొలి రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ తర్వాత 5,690 ఓట్ల లీడింగ్ లో టీడీపీ అభ్యర్థి సౌమ్య ఉన్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.