లోక్ సత్తా జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జేపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోక్ సత్తా జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జేపీ

లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని జయప్రకాశ్ నారాయణ ఈరోజు ప్రకటించారు. పార్టీకి బలమైన నాయకత్వాన్ని తీసుకొచ్చేందుకే తాను రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. అయితే, తాను క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై లోక్ సత్తా బలోపేతానికి అవసరమైన సూచనలు, సలహాలను ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

More Telugu News