Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ సీఎం పంతం వీడాలి: మల్లు రవి సలహా

మీడియా విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇప్పటికైనా పంతం వీడాలని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. చానళ్ళ ప్రసారాల నిలిపివేతపై పునరాలోచించుకోవాలని సూచించారు. మొండిగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

More Telugu News