Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలింగ్ ను బహిష్కరించిన గంగాపూర్ గ్రామస్ధులు

మెదక్ జిల్లా ములుగు మండలంలోని గంగాపూర్ గ్రామస్థులు ఉపఎన్నికను బహిష్కరించారు. తమ గ్రామంలో అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని, అందుకే తాము ఓటు వేయకుండా నిరసనకు దిగామని వారు చెబుతున్నారు.

More Telugu News