సిద్ధిపేటలో ఓటుహక్కు వినియోగించుకున్న హరీష్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిద్ధిపేటలో ఓటుహక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలోని భారత్ నగర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్యతో బాటుగా ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అదే విధంగా కౌడిపల్లిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. మెదక్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

More Telugu News