Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడలో కొత్త ఛానల్ ప్రారంభించనున్న దూరదర్శన్

ప్రభుత్వ రంగ దూరదర్శన్ మరో ప్రాంతీయ ఛానల్ ను ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో కొత్త ఛానల్ ను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ నెలాఖరులోగా ఈ ఛానల్ నుంచి ప్రసారాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

More Telugu News