వోల్వో బస్సు - ట్యాంకర్ ఢీ... ఒకరు మృతి, పలువురి పరిస్థితి విషమం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వోల్వో బస్సు - ట్యాంకర్ ఢీ... ఒకరు మృతి, పలువురి పరిస్థితి విషమం

వోల్వో బస్సు - ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరపు పాడు వద్ద జరిగింది.

More Telugu News