Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుత్తడి, వెండి ధరలు

రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ముగింపు ధరలిలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు 26,800, విజయవాడలో 26,300, ప్రొద్దుటూరులో 26,500, రాజమండ్రిలో 26,100, విశాఖపట్నంలో 26,500. ఇక 22 క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు హైదరాబాద్ లో 26,400, విజయవాడలో 25,000, ప్రొద్దుటూరులో 24,240, రాజమండ్రిలో 24,190, విశాఖపట్నంలో 24,570వద్ద ముగిసింది.

కిలో వెండి ధర హైదరాబాద్ లో 49,000, విజయవాడలో 46,000, ప్రొద్దుటూరులో 45,200, రాజమండ్రిలో 46,500, విశాఖపట్నంలో 26,500 ఉంది.

More Telugu News