సినిమా డైరెక్టర్ మురుగదాస్ కు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా డైరెక్టర్ మురుగదాస్ కు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు

సుప్రసిద్ధ తమిళ సినిమా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అస్వస్థతకు గురయ్యారు. 'కత్తి' సినిమా షూటింగ్ జరుపుతుండగా, మురుగదాస్ స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. దీంతో, యూనిట్ వర్గాలు ఆయనను హుటాహుటీన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాయి. ఆయన అస్వస్థతకు కారణాలు తెలియాల్సి ఉంది.

More Telugu News