గవర్నర్ కు అధికారాలపై హైకోర్టులో పిటిషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ కు అధికారాలపై హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో గవర్నరుకు అధికారాలు అప్పగించాలన్న అంశాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8ని రద్దు చేయాలని పిటిషనర్ రామన్ పేర్కొన్నారు.

More Telugu News