హైదరాబాదులో ప్లేబాయ్ క్లబ్ ఏర్పాటుపై లోకాయుక్తలో ఫిర్యాదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో ప్లేబాయ్ క్లబ్ ఏర్పాటుపై లోకాయుక్తలో ఫిర్యాదు

హైదరాబాదులో ప్లేబాయ్ క్లబ్ ఏర్పాటుపై న్యాయవాది సోమరాజు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అశ్లీలతతో కూడుకున్న ప్లేబాయ్ క్లబ్బుకు ఎక్సైజ్ శాఖ ఎలా అనుమతి ఇచ్చిందో విచారణ జరపాలని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

More Telugu News