కొత్త ఈమెయిల్ ఐడీ కావాలంటే ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త ఈమెయిల్ ఐడీ కావాలంటే ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే!

ఈమెయిల్ సర్వీసులు అందించే జీమెయిల్, యాహూ తమ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఇకపై కొత్త ఈమెయిల్ ఐడీ కావాలనుకుంటే ఫోన్ నెంబర్ తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఆప్షనల్ గా ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు తప్పనిసరి చేస్తూ ఈ రెండు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తద్వారా మరింత భద్రత సాధ్యమవుతుందని జీమెయిల్, యాహూ అభిప్రాయపడుతున్నాయి.

More Telugu News