విజయవాడలో ఫ్యాషన్ షోలో మోడళ్లు అదరగొట్టారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడలో ఫ్యాషన్ షోలో మోడళ్లు అదరగొట్టారు

విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న ఓ కల్యాణ మండపంలో ఫోటో ట్రేడ్ షో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఫ్యాషన్ షోలో మోడళ్లు క్యాట్ వాక్ చేసి హొయలొలికించారు. ఫోటోలకు ఫోజులిచ్చి కుర్రకారులో సెగలు రేపారు.

More Telugu News