బస్సును కిలోమీటరు ఈడ్చుకెళ్ళిన రైలు... చెల్లాచెదురుగా విద్యార్థుల మృతదేహాలు
ఈ ఉదయం మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే గేట్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో రైలు స్కూలు బస్సును దాదాపు కిలోమీటరు దూరం ఈడ్చుకువెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండి చూపరులను కలచివేశాయి.