ఏపీలో ధరల నియంత్రణకు సీఎస్ అధ్యక్షతన కమిటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో ధరల నియంత్రణకు సీఎస్ అధ్యక్షతన కమిటీ

ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలపై నియంత్రణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటయింది. 14 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News