ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఈ ఉదయానికి నీటిమట్టం 10.3 అడుగులకు చేరింది. వరదనీరు భారీగా వస్తుండడంతో 4.55 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

More Telugu News