Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగాళాఖాతంలో 640 మంది మత్స్యకారుల గల్లంతు

బంగాళాఖాతంలో 640 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. దాదాపు 40 పడవల్లో వారు చేపల వేటకు వెళ్లారు. తప్పిపోయిన వారిని వెతకడానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

More Telugu News