బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించనున్న ఉభయరాష్ట్రాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించనున్న ఉభయరాష్ట్రాలు

ఢిల్లీలో నేడు బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నీటి వాటాలపై తమ వాదనలు వినిపించనున్నాయి. కృష్ణా జలాల వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటైన ఈ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక కూడా తమ అభిప్రాయాలు, వాదనలు వినిపిస్తాయి.

More Telugu News