Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల స్పీకర్ల భేటీ

హైదరాబాదులో ప్రభుత్వ భవనాల కేటాయింపుపై నేడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారి భేటీ కానున్నారు. శాసనసభ, శాసనమండలికి భవనాలు, ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కేటాయింపుపై వారు చర్చిస్తారు.

More Telugu News