భారీ వర్షాలు, వరదలతో వణుకుతోన్న తైవాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ వర్షాలు, వరదలతో వణుకుతోన్న తైవాన్

భారీ వర్షాలు తైవాన్ దేశ రాజధాని తైపీని ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు తైపీ సమీపంలోని చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తైపీలో విద్యుత్, రవాణా వ్యవస్థ దెబ్బతింది. భద్రతాసిబ్బంది సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. రోడ్డుపై పడిన చెట్లను తొలగించి, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

More Telugu News