కిష్టాపూర్ లో ఖననం చేసిన విద్యార్థి మృతదేహం వెలికితీత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిష్టాపూర్ లో ఖననం చేసిన విద్యార్థి మృతదేహం వెలికితీత

తమ బిడ్డే అనుకుని కిష్టాపూర్ కు చెందిన దంపతులు దత్తు అనే చిన్నారి మృతదేహాన్ని ఖననం చేయడం తెలిసిందే. తాజాగా తమ కుమారుడు ధనుష్ బతికున్నట్టు ఆ దంపతులు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో దత్తు శవాన్ని వెలికితీశారు. కాగా, దత్తు ఇస్లాంపూర్ కు చెందిన విద్యార్థి. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో దత్తు మరణించాడు.

More Telugu News