Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజీవ్ హత్య కేసు దోషి నళిని విడుదలపై కేంద్రానికి నోటీసులు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని వ్యవహారంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఈ మేరకు తనను జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ రోజు విచారణ జరిపింది.

More Telugu News