మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి కేసులో నివేదిక సమర్పించిన సీబీఐ
మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో దర్యాప్తు పురోగతిపై నివేదికను సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించింది. తదుపరి విచారణను సుప్రీం ఆగస్టు 12కు వాయిదా వేసింది.