Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో లైంగిక వేధింపులు

విశాఖ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో లైంగిక వేధింపుల ఘటన రెండు రోజుల ఆలస్యంగా వెలుగుచూసింది. ఆసుపత్రికి వస్తున్న యువతుల పట్ల అక్కడి హెల్త్ ఎడ్యుకేటర్ ప్రసాద్ లైంగిక హింసకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఓ యువతి బంధువులు ప్రసాద్ కు దేహశుద్ధి చేశారు. అటు, ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహారావు విచారణకు ఆదేశించారు.

More Telugu News